Sunday, 13 October 2024 03:23:28 AM

Tiruma Tirupati Devasthan

Marriage gift

Date : 03 June 2023 05:58 PM Views : 595

VBK News - జాతీయం / శ్రీ బాలాజీ ( తిరుపతి ) : తిరుమల వివాహ కానుక : (ఇది పూర్తిగా ఉచితం) మీ ఇంట్లో వివాహం నిశ్చయం అయితే ఓ నెల ముందుగా మొదటి శుభలేఖ స్వామి వారికి రిజిస్టర్ పోస్ట్ పంపండి.. వెంటనే తిరుమల నుండి మీకు ఓ విశిష్టమైన కానుక అందుతుంది. దానిలో వధూవరులు చేతికి కట్టడానికి కంకణాలు, అక్షతలు (ఇవి పెళ్ళి నాడు తలంబ్రాలలో కలపండి)వివాహ వైశిష్ట్యం తెలిపే పుస్తకం,కుంకుమ,మహా ప్రసాదం,పద్మావతి శ్రీనివాసుల ఆశీర్వచనాలతో బహుమతి పంపడం జరుగుతుంది.. తిరుమల నుండి పెళ్ళి ఇంట ఆ స్వామి వారి బహుమతి అందినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేము..మీ ఇంట్లో జరిగే వివాహ ఆహ్వాన మొదటి పత్రిక ఈ అడ్రసు కి కొరియర్ చేయండి.శుభలేఖ మీద ఉన్న మన చిరునామాకి స్వామి వారి కానుక అందుతుంది. To, Sri Lord Venkateswara swamy, The Executive Officer TTD Administrative Building K.T.Road Tirupati 517501 Tirumala Tirupati Devasthanams(TTD)

VASAVI GROUP

Admin

VBK News

Copyright © VBK News 2024. All right Reserved.