Saturday, 27 July 2024 03:55:17 PM

FUTURE MLA Arya Vysya శ్రీ ఉప్పల చంద్రశేఖర్ గుప్తా

శ్రీమతి శ్రీ ఉప్పల చంద్రశేఖర్ గుప్తా గార్ల దంపతులకు,వివాహ వార్షికోత్సవ వేడుకల పర్వదిన మహోత్సవ శుభ సందర్బంగా* హృదయ పూర్వక శుభాకాంక్షలు,శుభాభినందనల

Date : 29 April 2023 10:03 PM Views : 715

VBK News - కమ్యూనిటీ / హైదరాబాద్ : *మిషన్ 2023-MLA అభ్యర్థి* అఖండ భారత దేశం-తెలంగాణ రాష్ట్రము -భాగ్యనగర్ వాస్తవ్యులు ఆధ్యాత్మిక చింతన పారాయణులు *ప్రముఖ వ్యాపార వేత్త* వివిధ సేవా సంస్థల నిత్య నిస్వార్ధ సేవలు అందించుచున్న ప్రముఖ సేవా తత్పరులు *మృధుస్వభావి, మితభాషి,స్నేహశీలి,సౌమ్యులు,అందరివారు* ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలి,అందులో మా కుటుంబం ఉండాలి అని కోరుకొనే వ్యక్తిత్వం వున్న హైందవ సామాజిక వేత్త *రాష్ట్ర బీజేపీ రాజకీయ నాయకులు మేడ్చల్ జిల్లా ఆర్య వైశ్య మహాసభ ప్రధానకార్యదర్శి గౌరవ వాసవియన్స్ శ్రీమతి శ్రీ ఉప్పల చంద్రశేఖర్ గుప్తా గార్ల దంపతులకు,వివాహ వార్షికోత్సవ వేడుకల పర్వదిన మహోత్సవ శుభ సందర్బంగా* హృదయ పూర్వక హార్దిక శుభాకాంక్షలు,శుభాభినందనలు,శతమానం భవతి *మహాదేవదేవుని కృపాకటాక్షములు, వాసవిమాతాదేవి దివ్య-భవ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు,మీ కుటుంబ సభ్యులకు ఉండాలని*ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యములతో, పుత్రపౌత్రాభివృద్ధితో, సుఖసంతోషాలతో,ఆనందంగా, ఆదర్శంగా ఉండాలని

VASAVI GROUP

Admin

VBK News

Copyright © VBK News 2024. All right Reserved.