VBK News - కమ్యూనిటీ / హైదరాబాద్ : JAI VASAVI ఆర్యవైశ్య సోదర సోదరీమణులకు బంధుమిత్రులకి అందరికీ శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి శుభాకాంక్షలు VBK NEWS, జై వాసవీ భక్తులు ఎవరైనా శ్రీ వాసవీ అమ్మ వారి మూల నక్షత్ర హోమం లో పాల్గొనాలనుకునేవారు సంప్రదించగలరు. అన్న ప్రసాద వితరణ దాతలు Vn అంచూరి విజయ్ కుమార్ వనిత దంపతులు మరియు స్వీట్ దాతలు VC & VCV హన్మకొండ పులిహోర దాతలు VC వరంగల్ వీరందరికి శ్రీ వాసవీ మాత ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ Vn అంచూరి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి
Also Read : Vasavi Matha Jayanthi news
Jai Vasavi ఆర్యవైశ్య సోదర సోదరీమణులకు వాసవి మాత జయంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్క ఆర్యవైశ్య ముద్దుబిడ్డలకు వాసవి మాత కృపా కటాక్షాలతో ఎల్లవేళలా సుఖ సంతోషాలతో తులతూగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా... VBK NEWS
ఆర్యవైశ్య సోదర సోదరీమణులకు బంధుమిత్రులకి అందరికీ శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి శుభాకాంక్షలు Green Seva Foundation శ్రీ వాసవీ కన్యకాష్టకం...!! నమోదేవ్యై సుబద్రాయై కన్యకాయై నమోనమః...శుభం కురు మహాదేవి వాసవ్యైచ నమోనమః జయాయై చంద్రరూపాయై చందికాయై నమోనమః...శాంతిమావాహనోదేవీ వాసవ్యైతే నమోనమః నందాయైతే నమస్తేస్తు గౌర్యై దేవ్యై నమోనమః...పాహిసః పుత్రదారాంశ్చ వాసవ్యైతే నమోనమః అపర్ణాయై నమస్తేస్తు కౌస్తుంభ్యైతే నమోనమః...నమః కమల హస్తాయై వాసవ్యైతే నమోనమః చతుర్భుజాయై శర్వాణ్యై శుకపాణ్యై నమోనమః...సుముఖాయై నమస్తేస్తు వాసవ్యైతే నమోనమః కమలాయై నమస్తేస్తు విష్ణునేత్ర కులాలయే...మృడాన్యై నమస్తేస్తు వాసవ్యైతే నమోనమః నమశ్శీతలపాదాయై నమస్తే పరమేశ్వరి...శ్రియంనోదేహి మాతస్త్వం వాసవ్యైతే నమోనమః త్వత్పాదపద్మ విన్యాసం చంద్రమండల శీతలమ్...గృహేషు సర్వ దాస్మాకం దేహి శ్రీ పరమేశ్వరీ.. శ్రీ వాసవి కన్యకాష్టకం సంపూర్ణం...
Admin
VBK News