VBK News - కమ్యూనిటీ / హైదరాబాద్ : బ్రహ్మశ్రీ డాక్టర్ రమణాచారి అన్న ఐఏఎస్ గారి ఆధ్వర్యంలో జరిగిన బ్రాహ్మణ సంఘాల సమావేశంలో మాట్లాడుతున్న అఖిల భారత బ్రాహ్మణ అర్చక సేవా సమైక్య అధ్యక్షులు తెలంగాణ ఎండోమెంట్ అర్చక సేవాసమితి అధ్యక్షులు రాహుల్ దేశ్పాండే 31వ తేదీ రోజు జరిగే బ్రాహ్మణ భవన్ ఇనాగరేషన్ కు సంబంధించిన సూచనలు చేస్తూ పెద్ద ఎత్తున ఇనాగ్రేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని కోరుతున్న రాహుల్ దేశ పాండు గారు అందరు బ్రాహ్మణ నాయకుల్ని
Admin
VBK News