VBK News - తెలంగాణ / హైదరాబాద్ : నా అనుభవం ప్రకారం జాగ్రత్తగా చెప్పిన ప్రకారం గా చార్జింగ్ చేసి చక్కగా ప్రయాణించే చక్కని వాహనం ఈ స్కూటర్లు,బైక్ లు,మొత్తం కాలుష్యాన్ని నివారించ వచ్చు అతి తక్కువ ధరలో దొరికే వాహనాలు ఈ స్కూటర్స్ ఎల్లకాలం సుఖంగా ప్రయాణించoడి క్షేమంగా ఉండండి సర్వే జనా సుఖి నోభవతు,మీ డా.కావూరి శ్రీనివాస్ శర్మ !!!
Also Read : ఆరోగ్యం
కాలుష్యాన్ని తరిమెద్ధాo... ఎల ట్రిక్ బైక్ లనే వాడధాం !!!
ఆనందదాయకం సుఖ ప్రయాణం ఈ ఎలట్రిక్ స్కూట ర్స్ !!!
Reporter
VBK News