VBK News - ఆరోగ్యం / మేడ్చల్ ( మల్కాజిగిరి ) : ప్రాచీన ఆయుర్వేద తాళపత్ర గ్రంధాలలో అందరికీ ఆరోగ్యం సూత్రాలు మహగ్రందాలను పరిష్కరిస్తూ ఉంటాను మీ అందరి ఆశీస్సుల వల్ల...
*అబ్దుల్*: అమ్మీ, నేను ప్రార్థన చేయడానికి మసీదుకి వెళ్తున్నాను. *తల్లి*: సరే *పీటర్:* అమ్మ, నేను ప్రార్థన చేయడానికి చర్చికి వెళ్తున్నాను. *తల్లి:* సరే, సహకారం కోసం ₹10 తీసుకోండి. --------------------------------------------------------- *రమేష్*: *అమ్మా, నాకు గుడికి వెళ్లాలని ఉంది. దయచేసి నాకు కొంతడబ్బు ఇవ్వండి.* *అమ్మ:* ఎంత?. *రమేష్:* 1. వాహన పార్కింగ్ ₹ 30. 2. చప్పల్ టోకెన్ ₹ 5. 3. సెల్ ఫోన్ టోకెన్ ₹ 10. 4. దర్శనం టికెట్ ₹100. 5. పూజా టోకెన్ ₹ 10. 6. ప్రసాదం ₹ 50. 7. హరతి పళ్ళెంలో ₹ 20. 8. హుండీలో ₹ 20 మొత్తం. *₹245.* హిందూమత మూలాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా సాగుతోంది. *హిందువులు తమ భగవానుని దర్శనం చేసుకోవడానికి ఎందుకు డబ్బు ఇవ్వాలి?.* ఏ రాష్ట్ర/కేంద్రం ప్రభుత్వ యంత్రాంగం ఒక్క ఆలయాన్ని కూడా నిర్మించలేదు. దేవాలయ నిర్వహణకు తమ ఖజానా సొమ్మును ఖర్చు చేయడం లేదు. అలాంటప్పుడు దేవాలయాల నుంచి హుండీ డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు?. ఆలోచన చెయండి
Reporter
VBK News