Sunday, 13 October 2024 03:49:53 AM

Cow as national animal- om

Cow

Date : 20 May 2023 09:20 PM Views : 690

VBK News - తెలంగాణ / హైదరాబాద్ : మాతృదేవోభవ గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి ఉదయలక్ష్మి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు శనివారం 20 5 2023 హైదరాబాద్ సమీపంలోని ముచ్చింతలోని శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో స్వామివారిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు ఈ సందర్భంగా ఉదయలక్ష్మి గారు మాట్లాడుతూ ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ పంచ సూత్రాలతో ప్రజల్లోకి ప్రజా కాంగ్రెస్ అని నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నట్టు తెలిపారు ఐపిసి పంచసూత్రాలైన మాతృ ప్రేమతో పరిపాలన ప్రజలందరికీ విద్యా వైద్యం ఉచితం భారతదేశ మొత్తం సంపూర్ణ మద్యపాన నిషేధం మతసామరస్యాన్ని పాటిస్తూ గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించడం మానవసేవే మాధవసేవ ముఖ్యంగా స్థానిక సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ప్రతి కుటుంబము సుఖసంతోషాలతో జీవించడమే ధ్యేయంగా ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ పని చేయ నున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామి గారు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని సూచించారు కార్యక్రమంలో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేబీ శ్రీధర్ జాతీయ ప్రధాన కార్యదర్శి వేల్పూరు శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసుదేవరావు పాట పార్టీ అధ్యక్షుడు కామ్రేడ్ వెంకటరెడ్డి ఐపిసి గ్రేటర్ హైదరాబాద్ ఇన్చార్జ్ జగదీష్ మరియు విజయ దేవి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఐపీసీ జాతీయ అధ్యక్షుడు కేబీ శ్రీధర్ జాతీయ ప్రధాన కార్యదర్శి వేల్పూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ లో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ పోటీ చెయ్యనున్నట్లు తెలుపుతూ బావ స్వారూప్యం గల పార్టీలతో కలసి పోటీ చేయనున్నట్లు తెలిపారు ఉదయలక్ష్మి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నేషనల్ ఆఫీస్ ఇన్చార్జ్ ఐపీసీ

Love cow...

A Go Green Eco Project by Green Seva Foundation namaste

VASAVI GROUP

Admin

VBK News

Copyright © VBK News 2024. All right Reserved.