VBK News - తెలంగాణ / హైదరాబాద్ : నగరంలో అభ్యర్థుల ప్రచారాల సందడి
హైదరాబాదు ప్రాంతంలో వివిధ పార్టీల అభ్యర్థుల ఎన్నికల ప్రచారం జోనందుకుంది అభ్యర్థుల రెండు మూడు విడుదల బీఫాంసు సైతం అందుకున్న పార్టీలు తమ తమ ప్రచారాలను మరింత వేగవంతం చేశారు అందులో భాగంగా హైదరాబాదు బాగ్లింగంపల్లి బర్కత్పుర ప్రాంతాలలోని తమ తమ అభ్యర్థుల ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురికి బీఫార్మన్స్ సైతం అందజేసిన ధర్మ సమాజ పార్టీ నేత విశారదన్ మహరాజ్
Reporter
VBK News