VBK News - ఆర్గనైజేషన్స్ / హైదరాబాద్ : *ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, హైదరాబాద్ జిల్లా శాఖా యొక్క కొత్త కార్యనిర్వాహక కమిటీ నియామకం :* హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎలక్షన్ ఆఫీసర్ పర్యవేక్షణలో July 30 వ తేదీ న రెడ్ క్రాస్ సొసైటీ, హైదరాబాద్ జిల్లా శాఖా కు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు 21.08.2023 వ తేదీ న విడుదల చేశారు. ఈ ఫలితాల లో మామిడి భీమ్ రెడ్డి గారి ప్యానల్ 15 మంది సభ్యులు విజయo సాధించారు. రెడ్ క్రాస్ భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సేవా విభాగం లో రాష్ట్రపతి బంగారు పతాక గ్రహీత, రెడ్ క్రాస్ ముద్దు బిడ్డ మామిడి భీమ్ రెడ్డి వరుసగా మూడవ సారి బారి మెజారిటీ తో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, హైదరాబాద్ జిల్లా శాఖా చైర్మన్ పదవిని చేపట్టాడు.. ఈ సందర్భంగా Dr ఎర్రం పూర్ణశాంతి గుప్త పర్యవేక్షణలో... Dr హరిప్రియ మరియు శ్రీమతి సుప్రభ, పురం వెంకటేశం గుప్తాలతో కలిసి... బీం రెడీ గారిని సన్మానించడం జరిగినది.
Admin
VBK News