VBK News - ఆర్గనైజేషన్స్ / హైదరాబాద్ : పత్రికా ప్రకటన స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పని చేయుటకు,P. వేంకటేశం గారు ఆదరైజెషన్ లెటర్ నీ అందుకున్నారు. చక్కని ప్రోగ్రామ్స్ ఈ సంస్థ ద్వారా వెలుగులోకి రాగలవని వేంకటేశo గుప్త గారు వెల్లడించారు,అలాగే డిజిటల్ యూనివర్సిటీ కి కూడా కావలసిన అన్ని సదుపాయాలు కూడా ఈ సంస్థ ద్వారా రావడం ఎంతో గర్వకారణం, అని వెంకటేశం గారు చెప్పినారు.డోనార్ కి కేవలం ఆధరైజేశన్ పద్ధతిలో అన్ని కార్యక్రమాలు విజయ వంతం గా జరుగుతాయని కూడా చెప్పినారు.23 మార్చి 2023 నుంచే ప్రారంభం అయిన ఈ కార్యక్రమం లో,అన్ని విజయాలు,సమన్వయ పద్ధతి లోనే జరుగుతాయని కూడా చెప్పినారు. ఇట్లు, KHS జగదాంబ శ్రీ పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు
Ompeetam with Jointly Sri Pingali Charitable Trust activities
Indian millets association with jointly Sri Pingali Charitable Trust
Reporter
VBK News