Friday, 02 June 2023 01:05:49 PM

జగన్ ఎదుర్కొంటున్న తీవ్ర ఆరోపణలు 1. క్రైస్తవుల ప్రాబల్యం పెరిగి హిందువులకు అన్యాయం జరుగుతోంది 2. రియల్ ఎస్టేట్ సర్వ నాశనం అయింది. అధికార పార్టీ ల భూకబ

Date : 11 May 2023 08:31 PM Views : 32

VBK News - ఆంద్రప్రదేశ్ / హైదరాబాద్ : జగన్ ఎదుర్కొంటున్న తీవ్ర ఆరోపణలు 1. క్రైస్తవుల ప్రాబల్యం పెరిగి హిందువులకు అన్యాయం జరుగుతోంది 2. రియల్ ఎస్టేట్ సర్వ నాశనం అయింది. అధికార పార్టీ ల భూకబ్జాలు ఎక్కువయాయి. 3. పెట్టుబడులు వేరే రాష్ట్రాలకు మళ్ళి పోతున్నాయి 4. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు తెలంగాణా తమిళనాడు నాడు కర్నాటక రాష్ట్రాలకు తరలిపోయారు ఇందులో అన్ని రాజకీయ పార్టీల బినామీలు ఉన్నారు 5. సంక్షేమ పథకాలే తప్ప అభివృద్ధి ఎక్కడా కనిపించటం లేదు 6. జగన్ కొందరు అను యాయులనే నమ్మి పార్టీలో నిజాయితీగా పనిచేస్తున్న వారిని దూరం చేసుకుంటున్నారు వీటిని రుజువులేని ఆరోపణలుగా తోసిపుచ్చవచ్చు. కానీ ఆత్మ విమర్శతో వీటిని పరిశీలించి ప్రజలలో అపోహలను తొలగించకపోతే పార్టీని నమ్మి ఓటువేసి ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలు కార్యకర్తలు అన్యాయం అయిపోతారు. డబ్బు తో కులం బలంతో ఓట్లు రాల తాయానే ధీమాకు అతీతంగా క్షేత్ర స్థాయి వాస్తవాలను గ్రహించవలసిన అవసరం అన్ని పార్టీలకు ఉంది

SV Suryaprakash Rao

Reporter

VBK News

Copyright © VBK News 2023. All right Reserved.