VBK News - ఆంద్రప్రదేశ్ / పశ్చిమ గోదావరి : తేది.29.04.2023 శ్రీ వాసవి మాత జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల దంపతులు... శ్రీ వాసవి మాత జన్మదినం సందర్భంగా నిజామాబాద్ అర్బన్ శ్రీ గణేష్ బిగాల గారి దంపతులు అమ్మవారి జన్మస్థలం అయిన పెనుగొండ ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శనం చేసుకున్నారు.
Admin
VBK News